Bright Telangana
Image default

మహా సముద్రం 3 డేస్ టోటల్ కలెక్షన్స్ – చాలా దారుణం

maha samudram movie collections

సిద్దార్థ్, శర్వానంద్ లు హీరోలుగా రూపొందిన మూవీ ‘మహా సముద్రం’. అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీ ‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించాడు. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్స్‌గా నటించారు. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ మూవీ విడుదల అయ్యింది. సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ఈ మూవీ కలెక్షన్లు రెండో రోజు దారుణంగా పడిపోయాయి. మూవీ మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేయడం మొదలు పెట్టగా రెండో రోజు నుండి పోటి తట్టుకోలేక పోయింది. మూడో రోజు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ చాలా తక్కువ షేర్ ని సొంతం చేసుకుంది. బ్రేక్ ఈవెన్ దృశ్యా ఇవి సరిపోవు అనే చెప్పాలి.

మహా సముద్రం మూవీ 3 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చిన షేర్ :

నైజాం1.58 cr
ఉత్తరాంధ్ర0.61 cr
సీడెడ్0.90 cr
ఈస్ట్0.36 cr
వెస్ట్ 0.29 cr
గుంటూరు0.60 cr
నెల్లూరు0.26 cr
కృష్ణా0.38 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)4.98 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.52 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)5.50 cr

‘మహా సముద్రం’ మూవీకి రూ.16.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.17 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.5.50 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు మరో రూ.11 కోట్ల పైనే షేర్ ను రాబట్టాలి.

Related posts

కొండపొలం మూవీ మొదటి రోజు కలెక్షన్స్

Hardworkneverfail

Manchi Rojulochaie Collections: క్లోజింగ్ కలెక్షన్స్..డిజాస్టర్ గా మిగిలిన ‘మంచి రోజులు వచ్చాయి’

Hardworkneverfail

Manchi Rojulochaie: ‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail

Varudu Kaavalenu: వరుడు కావలెను మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ – పరవాలేదు కానీ…!

Hardworkneverfail

Konda Polam Collections: కొండపొలం మూవీ క్లోజింగ్ కలెక్షన్స్

Hardworkneverfail

Lakshya Trailer : ఆసక్తిని పెంచుతున్న ‘లక్ష్య’ మూవీ ట్రైలర్!

Hardworkneverfail