Bright Telangana
Image default

Varudu Kaavalenu: వరుడు కావలెను మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ – పరవాలేదు కానీ…!

Varudu Kaavalenu Movie Collections

నాగశౌర్య.. రీతూ వర్మ జంటగా కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య రూపొందించిన మూవీ ‘వరుడు కావలెను’. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో తెరకెక్కిన ఈ మూవీ చక్కటి ప్రోమోలతో ఆకట్టుకుంది. అందుకు తగినట్టే మంచి టాక్ ను ఈ మూవీ రాబట్టుకున్నప్పటికీ ఎందుకో కలెక్షన్లు మాత్రం రావడం లేదు.

‘వరుడు కావలెను’ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….

నైజాం0.83 cr
ఉత్తరాంధ్ర0.28 cr
సీడెడ్0.30 cr
ఈస్ట్0.20 cr
వెస్ట్ 0.16 cr
గుంటూరు0.25 cr
నెల్లూరు0.15 cr
కృష్ణా0.21 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)2.38 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్0.88 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)3.26 cr

‘వరుడు కావలెను’ మూవీకి వరల్డ్ వైడ్ గా రూ.8.44 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.8.55 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.3.26 కోట్ల షేర్ ను రాబట్టింది. మరో రూ.5.29 కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించడం సాధ్యమవుతుంది. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో ఎంతవరకు హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగలుగుతుందో వేచి చూడాల్సిందే.

Related posts

Anubhavinchu Raja Movie : ‘అనుభవించు రాజా’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail

Varudu Kaavalenu OTT Release : ‘వరుడు కావలెను’ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్..ఎప్పుడంటే..?

Hardworkneverfail

‘రిపబ్లిక్’ మూవీ 2 డేస్ టోటల్ కలెక్షన్స్

Hardworkneverfail

Pelli SandaD Collections: ప్లాప్ టాక్ తో కూడా ప్రాఫిట్స్ తెప్పించిన పెళ్ళిసందD

Hardworkneverfail

Varudu Kaavalenu: ‘వరుడు కావలెను’ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

Hardworkneverfail

Manchi Rojulochaie: ‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail