అసలు ఏమాత్రం పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన చిన్న మూవీ పెళ్లి సందD బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమంత పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోక పోయినా దసరా సెలవులకి ఈ మూవీని బాగానే చూసారు ప్రేక్షకులు. తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా సూపర్ స్టడీగా కలెక్షన్స్ ని అందుకుంటూ దూసుకు పోతున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం తర్వాత ఇప్పుడు 2 వారాలను పూర్తీ చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ అనిపించుకుంది పెళ్లి సందD మూవీ.
పెళ్లి సందD మూవీ 2 వీక్స్ వచ్చిన షేర్ :
నైజాం | 2.01 cr |
సీడెడ్ | 1.48 cr |
ఈస్ట్ | 0.50 cr |
వెస్ట్ | 0.40 cr |
ఉత్తరాంధ్ర | 1.00 cr |
గుంటూరు | 0.62 cr |
నెల్లూరు | 0.33 cr |
కృష్ణా | 0.43 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 6.79 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.55 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 7.34 cr |
‘పెళ్ళిసందD’ మూవీకి రూ.7.15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.అయితే ఇందులో చాలా వరకు నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.5.2 కోట్లు గా ఉంది. మొదటివారానికే ఆ టార్గెట్ ను పూర్తిచేసిన ఈ మూవీ.. 2 వారాలు పూర్తయ్యేసరికి రూ.7.32 కోట్లను కలెక్ట్ చేసి బయ్యర్లకు 2.14 కోట్ల లాభాలను అందించింది.