Bright Telangana
Image default

Varudu Kaavalenu: ‘వరుడు కావలెను’ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

Varudu Kaavalenu ott release

నాగశౌర్య.. రీతూ వర్మ జంటగా కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య రూపొందించిన మూవీ ‘వరుడు కావలెను’. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో తెరకెక్కిన ఈ మూవీ చక్కటి ప్రోమోలతో ఆకట్టుకుంది. అందుకు తగినట్టే మంచి టాక్ ను ఈ మూవీ రాబట్టుకున్నప్పటికీ ఎందుకో కలెక్షన్లు మాత్రం రావడం లేదు.

‘వరుడు కావలెను’ మూవీ 2 వీక్స్ వరల్డ్ వైడ్ షేర్ ని గమనిస్తే….

నైజాం1.29 cr
ఉత్తరాంధ్ర0.53 cr
సీడెడ్0.51 cr
ఈస్ట్0.33 cr
వెస్ట్ 0.25 cr
గుంటూరు0.35 cr
నెల్లూరు0.21 cr
కృష్ణా0.34 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)3.81 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్1.20 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)5.01 cr

‘వరుడు కావలెను’ మూవీకి వరల్డ్ వైడ్ గా రూ.8.44 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.8.55 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 వీక్స్ పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.5.01 కోట్ల షేర్ ను రాబట్టింది. మరో రూ.3.54 కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించడం సాధ్యమవుతుంది. మరి ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఇది కష్టమే అని చెప్పాలి.

Related posts

Akhanda Movie Collections : బాలయ్య.. తగ్గేలా లేడుగా.. ‘అఖండ’ మూవీ 5 డేస్ కలెక్షన్స్

Hardworkneverfail

Manchi Rojulochaie Collections: క్లోజింగ్ కలెక్షన్స్..డిజాస్టర్ గా మిగిలిన ‘మంచి రోజులు వచ్చాయి’

Hardworkneverfail

RRR Release Date: ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

Hardworkneverfail

అల్లు అర్జున్‌కు లీగల్‌ నోటీసులు పంపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌..

Hardworkneverfail

Pushpaka Vimanam: ‘పుష్పక విమానం’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్

Hardworkneverfail

RRR Movie: టిక్కెట్‌ ధరల తగ్గింపుపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ నిర్మాత అసంతృప్తి

Hardworkneverfail