Pushpa movie Collection : అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వీక్స్ పూర్తీ చేసుకుని థర్డ్ వీక్ల్ లోకి అడుగు పెట్టగా ‘పుష్ప’ మూవీ సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది. మూవీ 15 వ రోజు భారీగా డౌన్ అయినా 16 వ రోజు 10రెట్ల జోరు చూపించి సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఎక్స్ లెంట్ షేర్స్ ని అన్ని చోట్లా సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా బ్రేక్ ఈవెన్ ని అప్ డేట్ అయిన అన్ని ఏరియాల కలెక్షన్స్ తో సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచి ఇప్పుడు సూపర్ హిట్ వైపు దూసుకు పోతుంది.
పుష్ప’ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 16 వ రోజు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 2.25 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది. ఇక హిందీ లో నిన్న ఒక్కరోజే 6.10 కోట్ల నెట్ కలక్షన్స్ తో బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేయగా మిగిలిన ఏరియాలలో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సాధించింది పుష్ప’ మూవీ.
‘పుష్ప’ మూవీ వరల్డ్ వైడ్ 16 డేస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..
నైజాం | 39.39 cr |
ఉత్తరాంధ్ర | 7.66 cr |
సీడెడ్ | 14.02 cr |
ఈస్ట్ | 4.64 cr |
వెస్ట్ | 3.80 cr |
గుంటూరు | 4.88 cr |
నెల్లూరు | 2.97 cr |
కృష్ణా | 4.02 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 81.38Cr(126.18Cr Gross) |
తమిళనాడు | 10.20 cr |
కర్ణాటక | 11.06 cr |
కేరళ | 5.10 cr |
హిందీ | 26.81 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.20 cr |
ఓవర్సీస్ | 12.86 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 149.60Cr(274Cr Gross) |
‘పుష్ప’ మూవీని 144.9 కోట్ల రేటుకి అమ్మగా సినిమా 146 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 16 రోజులు పూర్తీ అయిన తర్వాత మూవీ బిజినెస్ మీద 3.60కోట్ల లాభాన్ని సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. లాంగ్ రన్ లో ‘పుష్ప’ మూవీ ఇంకా సంక్రాంతి పండగ అడ్వాంటేజ్ ను కూడా చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.