Bright Telangana
Image default

Introducing Pushpa Raj : పుష్ప రాజ్ హవా మామూలుగా లేదే..

Introducing Pushpa Raj : పుష్ప రాజ్ హవా మామూలుగా లేదే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి కొన్ని ఆసక్తికర అప్డేట్లను విడుదల చేసి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచేశాయి. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన పాటలు అదరగొడుతున్నాయి.

ఈ మూవీ నుంచి అప్డేట్స్ కోసం బన్నీ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అడవిలో చేతులు కట్టేసి ముఖం పై ముసుగుతో బన్నీ పరిగెడుతున్న సన్నివేశాన్ని వదిలారు మేకర్స్. ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఈ పాన్ ఇండియన్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. ముత్యం శెట్టి మీడియా వారు నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో డిసెంబర్ 17న ఈ మూవీని విడుదల చేయనున్నారు.

Related posts

‘భీమ్లా నాయక్’ మెలోడీ: అందరూ ఇష్టంగా వినేలా ‘అంత ఇష్టం’ పాట..!

Hardworkneverfail

Acharya Movie : మెగా అభిమానులకు పండగే..ఆచార్య ‘సిద్ధ’ టీజర్ వచ్చేసింది

Hardworkneverfail

Pushpa Movie Trailer Delay : ఊరించి.. ఉసూరుమంనిపించిన పుష్ప టీమ్ మేకర్స్

Hardworkneverfail

RRR Release Date: ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

Hardworkneverfail

Varun Doctor: శివకార్తికేయన్‌ ‘వరుణ్‌ డాక్టర్‌’ మూవీ ఓటీటీలో ఎప్పుడంటే?

Hardworkneverfail

Maha Samudram: మహా సముద్రం మూవీ రివ్యూ

Hardworkneverfail