Bright Telangana
Image default

Varun Doctor: శివకార్తికేయన్‌ ‘వరుణ్‌ డాక్టర్‌’ మూవీ ఓటీటీలో ఎప్పుడంటే?

varun doctor movie ott

తమిళంతో పాటు, తెలుగులోనూ గుర్తింపు ఉన్న నటుడు శివకార్తికేయన్‌. గత కొంతకాలంగా ఆయన నటించిన మూవీలు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. ఆయన కీలక పాత్రలో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘వరుణ్‌ డాక్టర్‌’. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకుడు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ వేదికగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. దీపావళి కానుకగా నవంబరు 4న సాయంత్రం 6.30 గంటలకు సన్‌ టీవీలో ఈ మూవీ ప్రదర్శించనున్నారు. అదే రోజు నెట్‌ఫ్లిక్స్‌, సన్‌నెక్ట్స్‌ ఓటీటీల వేదికగా ‘వరుణ్ డాక్టర్‌’ స్ట్రీమింగ్‌ కానుంది.

Related posts

ఓటీటీలోకి ‘తలైవి’ తెలుగు వెర్షన్‌ ఎప్పుడంటే ..!

Hardworkneverfail

Bheemla Nayak : రిలీజ్ తేదీలో మార్పు లేదు.. సంక్రాంతి బరిలోనే ‘భీమ్లా నాయక్‌’

Hardworkneverfail

Shyam Singha Roy : నాని మూవీ టీజర్ ఎప్పుడంటే..

Hardworkneverfail

Varudu Kaavalenu: ‘వరుడు కావలెను’ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

Hardworkneverfail

Manchi Rojulochaie: ‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail

Hero Nani Sensational Comments : అప్పుడే అందరూ వస్తే బాగుండేది..

Hardworkneverfail