Bright Telangana
Image default

‘భీమ్లా నాయక్’ మెలోడీ: అందరూ ఇష్టంగా వినేలా ‘అంత ఇష్టం’ పాట..!

BheemlaNayak Songs - AnthaIshtam Lyrical

Bheemla Nayak: పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ”భీమ్లా నాయక్”. మలయాళం సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఇందులో పవన్ కళ్యాణ్ భార్యగా నిత్యా మీనన్.. రానా కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ – ఇద్దరు హీరోల గ్లిమ్స్ – టైటిల్ సాంగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో నేడు శుక్రవారం దసరా పండగ సందర్భంగా ‘అంత ఇష్టం’ అనే రెండో పాటను రిలీజ్ చేశారు.

Related posts

Bheemla Nayak: రాజమౌళి భోరు పడలేక సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న భీమ్లా నాయక్..!

Hardworkneverfail

Enemy Movie: ‘ఎనిమి’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ … కలెక్షన్స్ తో దుమ్ము లేపింది

Hardworkneverfail

Lala Bheemla DJ Version : భీమ్లా నాయక్ నుంచి ‘లాలా భీమ్లా’ డీజే సాంగ్ రిలీజ్

Hardworkneverfail

Dulquer Salmaan: ఉత్కంఠభరితంగా ‘కురుప్‌’ ట్రైలర్‌..

Hardworkneverfail

Jersey Trailer : ‘జెర్సీ’ మూవీ ట్రైలర్.. క్రికెటర్ పాత్రలో అదరగొట్టిన షాహిద్ కపూర్..

Hardworkneverfail

Movie Ticket Price : తెలంగాణలో మూవీ టికెట్ల ధరల పెంపునకు అనుమతి.. ఏపీలో మాత్రం రూ.5కూ చూడొచ్చు!

Hardworkneverfail