Bright Telangana
Image default

Jersey Trailer : ‘జెర్సీ’ మూవీ ట్రైలర్.. క్రికెటర్ పాత్రలో అదరగొట్టిన షాహిద్ కపూర్..

షాహిద్ కపూర్ జెర్సీ మూవీ

ప్రస్తుతం ఏదైనా భాషలో మూవీ హిట్టైయితే.. వెంటనే ఆయా మూవీలను వేరే భాషల వాళ్లు రీమేక్ చేయాడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇప్పటికే తెలుగుతో పాటు తమిళంలో హిట్టైన మూవీస్ ను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే పలు మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. ఈ కోవలో తెలుగులో నాని హీరోగా తెరకెక్కిన ‘జెర్సీ’ మూవీని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘జెర్సీ’ మూవీని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసారు. ఈ మూవీలో షాహిద్ కపూర్ క్రికెటర్ పాత్రలో అదరగొట్టారు.

ఈయన తెలుగులో హిట్టైన ‘అర్జున్ రెడ్డి’ మూవీని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు షాహిద్ కపూర్. ఇక ‘అర్జున్ రెడ్డి’ విజయ్‌ దేవరకొండను స్టార్‌ హీరోని చేసిన మూవీ ఇది. ఈ మూవీని డైరెక్ట్‌ చేసిన సందీప్ వంగా పేరు దేశం యావత్తు మారుమోగింది.

Related posts

Chiranjeevi: త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మెగాస్టార్‌ .. త్వరలోనే అధికారిక ప్రకటన..

Hardworkneverfail

Vijay Sethupathi: విజయ్ సేతుపతిపై ఎయిర్‌పోర్టులో దాడి..?

Hardworkneverfail

మూవీ టికెట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 4 షోలకు మాత్రమే అనుమతి, అన్ని మూవీస్ కు ఒకే రేటు

Hardworkneverfail

Sirivennela Sitaramasastri : సిరివెన్నెల సీతారామశాస్త్రి క‌న్నుమూత..

Hardworkneverfail

Bheemla Nayak: త్రివిక్రమ్‌కి భీమ్లా నాయక్‌ టీమ్‌ స్పెషల్‌ గిఫ్ట్‌..అరుపులు పుట్టిస్తున్న టైటిల్ సాంగ్

Hardworkneverfail

Itlu Maredumilli Prajaneekam : ఆసక్తిగా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీ ట్రైలర్​..

Hardworkneverfail