Bright Telangana
Image default

Vijay Sethupathi: విజయ్ సేతుపతిపై ఎయిర్‌పోర్టులో దాడి..?

attack on actor vijay sethupathi at airport

నటుడు విజయ్ సేతుపతికి బెంగుళూరు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌పోర్టులో విమానం దిగి బయటకు వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై దాడి చేశాడు. వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి తన్నాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్టార్‌ యాక్టర్ పై దాడి చేయడం కరెక్ట్‌ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ దాడికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.

Related posts

Aha Video: 12 వారాలు… 90 రోజులు… 20 కొత్త సినిమాలు, షోలు!

Hardworkneverfail

Bhola Shankar : భోళా శంకర్‌లో చిరంజీవి సరసన తమన్నా ఖరారు..

Hardworkneverfail

MAA Election: మంచు విష్ణు ఘన విజయం

Hardworkneverfail

Enemy Collections: పర్వాలేదనిపించిన ‘ఎనిమి’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ..!

Hardworkneverfail

Akhanda Pre Release Event : తెలుగు రాష్టాల సీఎంలకు .. బాలకృష్ణ స్పెషల్ రిక్వెస్ట్..!

Hardworkneverfail

Akhanda Pre Release Event live : బాలకృష్ణ అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

Hardworkneverfail