తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులు విశాల్ – ఆర్య ఇద్దరు. ఈ ఇద్దరి మూవీలు తెలుగులోనూ విడుదలవుతూ ఉంటాయి. ఇక విశాల్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే ఆర్యకు కూడా ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదలయిన ఈ మూవీ కి మంచి బిజినెస్ జరిగింది. పెద్దన్న, మంచి రోజులు వచ్చాయి మూవీలతో పోలిస్తే ‘ఎనిమి’ మూవీకి మంచి ఓపెనింగ్స్ దక్కాయి.
‘ఎనిమి’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (షేర్) లెక్కలను గమనిస్తే….
నైజాం | 0.90 cr |
ఉత్తరాంధ్ర | 0.28 cr |
సీడెడ్ | 0.47 cr |
ఈస్ట్ | 0.22 cr |
వెస్ట్ | 0.18 cr |
గుంటూరు | 0.23 cr |
నెల్లూరు | 0.15 cr |
కృష్ణా | 0.19 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 2.63 cr |
ఎనిమి మూవీ రూ.3.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ మూవీ ఫస్ట్ వీక్ రూ.2.63 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ. 1.27 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.