Bright Telangana
Image default

Maha Samudram: ఆసక్తికరంగా ‘మహా సముద్రం’ ట్రైలర్..

maha samudram movie

శర్వానంద్ – సిద్ధార్థ్ ప్రధాన పాత్రధారులుగా అజయ్ భూపతి ‘మహాసముద్రం’ సినిమాను రూపొందించారు. కథానాయికలుగా అదితీ రావు – అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానమైన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. “నువ్వు సముద్రం లాంటివాడివి అర్జున్ .. నీలో కలవాలని అన్ని నదులు కోరుకుంటాయ్” అనే డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్.  

ముఖ్యమైన పాత్రల్లో జగపతిబాబు .. రావు రమేశ్ .. ‘గరుడ’ రామ్ .. శరణ్య కనిపించనున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

Related posts

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Hardworkneverfail

Romantic Collections: ‘రొమాంటిక్’ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

Hardworkneverfail

Peddanna Collections: డిజాస్టర్ దిశగా ‘పెద్దన్న’…పెద్దన్న మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..

Hardworkneverfail

ఓటీటీలో శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’

Hardworkneverfail

Varun Doctor Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘వరుణ్‌ డాక్టర్‌’ మూవీ

Hardworkneverfail

Acharya: చిరంజీవి అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ‘ఆచార్య’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Hardworkneverfail