Bright Telangana
Image default

Bheemla Nayak: రాజమౌళి భోరు పడలేక సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న భీమ్లా నాయక్..!

Bheemla Nayak Postponed

Bheemla Nayak Movie Release on February 25th 2022: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా మల్టీస్టారర్ గా వస్తున్నా మూవీ ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్ రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఈ మూవీ వాయిదా పడుతోందని ఎన్నో పుకార్లు వచ్చినా వాటన్నింటికి నిర్మాత పెడుతూ.. ఎట్టి పరిస్థితిలోను 2022 జనవరి 12 న భీమ్లా నాయక్ రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులందరూ జనవరి 12 న భీమ్లా నాయక్ రిలీజ్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు.

ఈ నేపథ్యంలో తాజాగా అనుకున్నట్టుగానే ‘భీమ్లా నాయక్’ మూవీ విడుదల వాయిదా పడింది. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ మూవీ విడుదల వాయిదా అంటూ తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి రేసులో నుంచి తప్పుకుంది. సంక్రాంతి రేసులో మూడు బిగ్ మూవీస్ ఉండగా, అభిమానులకు నిరాశ కలిగిస్తూ ‘భీమ్లా నాయక్’ మూవీ వెనక్కి తగ్గాడు.

Related posts

Pawan Kalyan : ఇంగిత జ్ఞానం ఉందా ? ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఫైర్

Hardworkneverfail

వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ కౌంటర్

Hardworkneverfail

“జనసేనాని ఎఫెక్ట్” రాత్రికి రాత్రి తారు రోడ్డు, ఆశ్చర్యంలో స్థానికులు

Hardworkneverfail

Pawan Kalyan : జనసేన కౌలు రైతు భరోసా నిధికి పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి విరాళం ..

Hardworkneverfail

Pawan Kalyan Reacts : ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనపై స్పందించిన జనసేనాని

Hardworkneverfail

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించిన బాబు మోహన్

Hardworkneverfail