Bright Telangana
Image default

Kurup Collections : ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ ను సాధించిన ‘కురుప్‌’ మూవీ

Kurup Telugu movie collections

మలయాళీ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ ‘మహానటి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. ఈ క్రేజ్‌తోనే తను హీరోగా నటించిన మలయాళ మూవీలు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ‘కురుప్‌’ నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈ మూవీ పై అంచనాలు పెరిగాయి. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ ఫస్ట్ డే మంచి వసూళ్ళనే సాధించింది.

కురుప్‌’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే

నైజాం0.26 cr
ఆంధ్రా(మొత్తం)0.09 cr
సీడెడ్0.05 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)0.40 cr

కురుప్ మూవీని తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.0.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కేవలం 200 థియేటర్లలో మాత్రమే రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే 0.40 కోట్లు షేర్ ను రాబట్టింది. అంటే 50 శాతం బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయినట్టే.! ఈ వీకెండ్ మొత్తం ఇదే జోరుని చూపిస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది.మరో రెండు మూవీల పోటీని తట్టుకుని ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి మరి.

Related posts

Pushpa Movie : ‘పుష్ప’ మూవీ 10 డేస్ ఏరియా వైస్ రికవరీ లిస్ట్ ..

Hardworkneverfail

RRR Movie 1st Day Collections : ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్.. బాహుబలి 2 మూవీ రికార్డ్ బ్రేక్

Hardworkneverfail

Romantic Collections: ‘రొమాంటిక్’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail

Peddanna Collections: ‘పెద్దన్న’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్..డిజాస్టర్ గా మిగిలింది

Hardworkneverfail

Bigg Boss 5 Telugu Promo: నామినేషన్‌లో కాజల్‌కి హౌస్‌మేట్స్‌తో పడిన ఇబ్బందులు ఏంటి..?

Hardworkneverfail

Pelli SandaD Collections: ప్లాప్ టాక్ తో హిట్టు కొట్టిన పెళ్ళిసందD

Hardworkneverfail