Bright Telangana
Image default

Pelli SandaD Collections: ప్లాప్ టాక్ తో హిట్టు కొట్టిన పెళ్ళిసందD

Pelli SandaD Collections

అసలు ఏమాత్రం పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన చిన్న మూవీ పెళ్లి సందD బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమంత పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోక పోయినా దసరా సెలవులకి ఈ మూవీని బాగానే చూసారు ప్రేక్షకులు. తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా సూపర్ స్టడీగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. పెళ్లి సందD మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫుల్ రన్ పూర్తీ చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ అనిపించుకుంది.

పెళ్లి సందD మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ షేర్ :

నైజాం2.08 cr
సీడెడ్1.55 cr
ఈస్ట్0.53 cr
వెస్ట్ 0.42 cr
ఉత్తరాంధ్ర1.06 cr
గుంటూరు0.64 cr
నెల్లూరు0.35 cr
కృష్ణా0.45 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)7.08 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.60 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)7.68 cr

‘పెళ్ళిసందD’ మూవీకి రూ.7.15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.అయితే ఇందులో చాలా వరకు నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.5.2 కోట్లు గా ఉంది. మొదటివారానికే ఆ టార్గెట్ ను పూర్తిచేసిన ఈ మూవీ.. ఫుల్ రన్ ముగిసేసరికి రూ.7.68 కోట్లను కలెక్ట్ చేసి బయ్యర్లకు 2.48 కోట్ల లాభాలను అందించింది.

Related posts

Pushpa Movie Historical Record : టాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. ‘పుష్ప’ మూవీ చారిత్రిక రికార్డ్ !

Hardworkneverfail

Arjun About Vishwak Sen : విశ్వక్ సేన్ పై అర్జున్ సీరియస్..

Hardworkneverfail

RRR Movie: టిక్కెట్‌ ధరల తగ్గింపుపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ నిర్మాత అసంతృప్తి

Hardworkneverfail

కలెక్టర్‌గా సాయితేజ్‌.. ‘రిపబ్లిక్‌’ ట్రైలర్‌ విడుదల చేసిన చిరంజీవి

Hardworkneverfail

Introducing Pushpa Raj : పుష్ప రాజ్ హవా మామూలుగా లేదే..

Hardworkneverfail

పెళ్ళిసందD మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ – హాలిడేస్ ను బాగానే క్యాష్ చేసింది

Hardworkneverfail