Pushpa Movie Area Wise Business and Recovery List: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుని దుమ్ము లేపినా కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం టికెట్ రేట్స్ వలన గట్టి ఎదురు దెబ్బ తగిలింది అనే చెప్పాలి, కానీ అదే టైం లో ఈ మూవీ నైజాం ఏరియా మరియు మిగిలిన ఇతర రాష్ట్రాలలో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి వచ్చిన టాక్ కి సంబంధం లేకుండా కలెక్షన్లతో దూసుకుపోతూ సెన్సేషనల్ రికవరీ అండ్ ప్రాఫిట్స్ ను సాధించింది.
ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో(10 డేస్) ఏరియా వైస్ రికవరీ లిస్ట్ ని గమనిస్తే..
Area Wise | Overall Business | 10 Days Share |
నైజాం | 36Cr | 37.35Cr 👍 |
ఉత్తరాంధ్ర | 12.25Cr | 7.13Cr 👎 |
సీడెడ్ | 18Cr | 12.99Cr 👎 |
ఈస్ట్ | 8Cr | 4.35Cr 👎 |
వెస్ట్ | 7Cr | 3.58Cr 👎 |
గుంటూరు | 9Cr | 4.60Cr 👎 |
నెల్లూరు | 4Cr | 2.79Cr 👎 |
కృష్ణా | 7.5Cr | 3.77Cr 👎 |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 101.75Cr | 76.56Cr (108Cr Gross) |
‘పుష్ప’ మూవీ తెలుగు రాష్ట్రాలలో(10 డేస్) ఒక్క నైజాం ఏరియాలోనే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంది.
ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా(10 డేస్) ఏరియాల వారి రికవరీని గమనిస్తే..
Area Wise | Overall Business | 10 Days Share |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 101.75Cr | 76.56Cr 👎 |
తమిళనాడు | 6Cr | 8.05Cr 👍 |
కర్ణాటక | 9Cr | 9.65Cr 👍 |
కేరళ | 4Cr | 4.15Cr 👍 |
హిందీ | 10Cr | 18.30Cr 👍 👍 |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.15Cr | 2.12Cr 👍 👍 |
ఓవర్సీస్ | 13Cr | 12.25Cr 👎 |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 144.90Cr | 131.09Cr |
ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో మరియు ఓవర్సీస్ లో తప్పితే మిగిలిన అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని సూపర్ హిట్ అనిపించుకుంది ఈ మూవీ.