Bright Telangana
Image default

Manchi Rojulochaie Collections: ఫస్ట్ వీక్ కలెక్షన్స్..ఇంత ఘోరమైన కలెక్షన్స్ .. !

మంచి రోజులు వచ్చాయి మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ‘మంచి రోజులు వచ్చాయి’. దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదలయ్యింది. అప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలకి ప్రేక్షకుల నుండీ మంచి స్పందన లభించింది. దాంతో ఈ మూవీకి బిజినెస్ కూడా బాగానే జరిగింది. కానీ మూవీ మెప్పించలేకపోయింది. దాంతో ఓపెనింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి.

మంచి రోజులు వచ్చాయి’ మూవీ ఫస్ట్ వీక్ లెక్కలను గమనిస్తే

నైజాం1.04 cr
ఉత్తరాంధ్ర0.28 cr
సీడెడ్0.47 cr
ఈస్ట్0.24 cr
వెస్ట్ 0.18 cr
గుంటూరు0.23 cr
నెల్లూరు0.15 cr
కృష్ణా0.17 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)2.78 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్0.31 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)3.07 cr

‘మంచిరోజులు వచ్చాయి’ మూవీకి రూ.8.9 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు రూ.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఫస్ట్ వీక్ పూర్తీ అయ్యే టైం కి కేవలం రూ.3.07 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో 5.93 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఇది కష్టమే అని చెప్పాలి.

Related posts

‘భీమ్లా నాయక్’ మెలోడీ: అందరూ ఇష్టంగా వినేలా ‘అంత ఇష్టం’ పాట..!

Hardworkneverfail

Raja Vikramarka: ఏజెంట్‌ విక్రమ్‌ రెడీ

Hardworkneverfail

వైరలవుతోన్న హీరో సిద్దార్థ్ లేటెస్ట్ ట్వీట్..

Hardworkneverfail

Pushpa Movie Historical Record : టాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. ‘పుష్ప’ మూవీ చారిత్రిక రికార్డ్ !

Hardworkneverfail

RRR Movie 1st Day Collections : ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్.. బాహుబలి 2 మూవీ రికార్డ్ బ్రేక్

Hardworkneverfail

Akhanda Movie Collections : ‘అఖండ’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..

Hardworkneverfail