Bright Telangana
Image default

RRR Movie 1st Day Collections : ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్.. బాహుబలి 2 మూవీ రికార్డ్ బ్రేక్

RRR Movie 1st Day Collections

RRR Movie 1st Day Collections : ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క వచ్చేసింది. ఇండియన్ మూవీ హిస్టరీ లోనే ఆల్ టైం రికార్డులను నమోదు చేస్తూ బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ లను అప్ కమింగ్ మూవీస్ కి ఆల్ టైం బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది.

వరల్డ్ వైడ్ గా ఆర్ ఆర్ ఆర్ మూవీ ఫస్ట్ డే సెన్సేషనల్ రికార్డులను పాండమిక్ అందుకోవడం ఆల్ మోస్ట్ కన్ఫాం అనుకోగా ఫస్ట్ డే మూవీ ఆ అంచనాలను అన్నీ కూడా మించి పోయి బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఏకంగా 135 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క ఏకంగా 235 కోట్ల మార్క్ ని అందుకుంది. ఒకసారి ఆర్ ఆర్ ఆర్ మూవీ (RRR Movie 1st Day Collections) ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ గమనిస్తే..

Nizam: 23.35Cr(35.83Cr Gross)
Ceeded: 17Cr(4.27Cr hires)(21.2Cr Gross)
UA: 7.42Cr
East: 5.39Cr(2.66Cr Hires)
West: 5.93Cr(3.21Cr Hires)
Guntur: 7.80Cr(3.90Cr Hires)
Krishna: 4.21Cr(81L Hires)
Nellore: 3.01Cr(61L Hires)

AP-TG Total:- 74.11CR(107CR Gross)(15.49Cr Hires)

KA: 8.15Cr(85L Hires)(16.10Cr Gross)
Tamilnadu: 4.95Cr(10.10Cr Gross)
Kerala: 1.74Cr(3.85Cr Gross)
Hindi: 9.25Cr(23.50Cr Gross)
ROI: 2.80Cr(6Cr Gross)
OS – 34Cr(69Cr Gross)

Total WW: 135.00CR(Gross- 235.60CR+)

ఆర్ ఆర్ ఆర్ మూవీ ఫస్ట్ డే సాధించిన చరిత్ర సృష్టించిన కలెక్షన్స్ లెక్క.. ఆర్ ఆర్ ఆర్ మూవీ మొత్తం మీద 451 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా మూవీ 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. కాగా ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ కాకుండా మూవీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకా 318 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

rrr movie trailer

బాహుబలి 2 మూవీ రికార్డ్ ను బ్రేక్ చేసినా ఆర్ ఆర్ ఆర్ మూవీ : ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలక్షన్స్ తో సంచలనం సృష్టించింది. మూవీ మొదటి రోజు టాలీవుడ్ చరిత్ర లో సరికొత్త రికార్డులతో దుమ్ము రేపింది. మూవీ ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ ప్రీవియస్ మూవీస్ కన్నా కూడా భారీ మార్జిన్ తో ఉండగా ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లోనే వచ్చిన మూవీ బాహుబలి 2 రికార్డులను సైతం ఈ మూవీ బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది ఫస్ట్ డే బాహుబలి 2 మూవీ తెలుగు రాష్ట్రాలలో 43 కోట్ల షేర్ ని అందుకుంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ ఏకంగా 74.11 కోట్ల షేర్ ని సాధించింది.

ఇక ఇండియా లో బాహుబలి 2 మూవీ 85 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి ఏకంగా ఫస్ట్ డే 100 కోట్ల రేంజ్ లో షేర్ ని దక్కించుకుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా కూడా బాహుబలి రికార్డ్ ను బ్రేక్ చేసి ఇండియన్ మూవీల పరంగా ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న మూవీగా నిలిచింది. బాహుబలి 2 మూవీ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 215 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఆర్ ఆర్ ఆర్ మూవీ ఏకంగా 235 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులను నమోదు చేయడం విశేషం. ఓవరాల్ గా ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇక లాంగ్ రన్ లో ఎంత దూరం కలెక్షన్స్ ని స్టడీగా సొంతం చేసుకుని టార్గెట్ ను అందుకుని చరిత్ర సృష్టిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.

Related posts

Konda Polam Collections: కొండపొలం మూవీ క్లోజింగ్ కలెక్షన్స్

Hardworkneverfail

RRR 9 Days Collections : టాలీవుడ్ చరిత్ర లోనే సరికొత్త రికార్డు.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ 9 డేస్ కలెక్షన్స్

Hardworkneverfail

Pushpaka Vimanam: ‘పుష్పక విమానం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail

Acharya: నీలాంబరీ నీ అందమే నీ అల్లరీ.. ఆకట్టుకుంటున్న ఆచార్య మెలోడి..

Hardworkneverfail

Akhanda Movie : మైండ్ బ్లాంక్ అయ్యే ఓపెనింగ్స్.. ‘అఖండ’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్

Hardworkneverfail

RRR Movie OTT Release : ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే…?

Hardworkneverfail