Bright Telangana
Image default

Akhanda Movie : మైండ్ బ్లాంక్ అయ్యే ఓపెనింగ్స్.. ‘అఖండ’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్

అఖండ మూవీ కలెక్షన్స్

Akhanda Movie Collections : నందమూరి బాలకృష్ణ, బోయాపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న మూడో మూవీ కావడంతో ‘అఖండ’ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ మూవీ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మూవీ ఓవరాల్ గా సెన్సేషనల్ బిజినెస్ ను సొంతం చేసుకుంది, పైగా కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదల అయినా భారీ యాక్షన్ మూవీ కావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ‘అఖండ’ మూవీ.

‘అఖండ’ మూవీ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే....

నైజాం4.40 cr
ఉత్తరాంధ్ర1.35 cr
సీడెడ్4.04 cr
ఈస్ట్1.04 cr
వెస్ట్ 0.96 cr
గుంటూరు1.88 cr
నెల్లూరు0.93 cr
కృష్ణా0.81 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)15.41 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.04 cr
ఓవర్సీస్ 2.37 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)18.82 cr

‘అఖండ’ మూవీ రూ.53.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ. 54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఈ మూవీ ఫస్ట్ డే రూ.18.82 కోట్లు షేర్ ను రాబట్టింది. బాలకృష్ణ కెరీర్ లో ఫస్ట్ టైం ఫస్ట్ డే డబుల్ నంబర్స్ ని నమోదు చేసింది ఈ మూవీ. క్లీన్ హిట్ కోసం ఇంకా 35.18 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.

balakrishna new movie, tollywood box office collections, అఖండ, akhanda, akhanda movie collections, akhanda collections,

Related posts

Akhanda Video Song : అదరగొడుతోన్న బాలకృష్ణ ‘అఖండ’ మూవీ జై బాలయ్య వీడియో సాంగ్

Hardworkneverfail

Unstoppable With NBK : బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షోలో మహేశ్ బాబు..!

Hardworkneverfail

Akhanda Collections : బాలయ్య కెరీర్ లో ఫస్ట్ 100 కోట్ల గ్రాస్ మార్క్.. ‘అఖండ’ మూవీ 10 డేస్ కలెక్షన్స్

Hardworkneverfail

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ఫస్ట్ వీకెండ్ టోటల్ కలెక్షన్స్

Hardworkneverfail

మహా సముద్రం 3 డేస్ టోటల్ కలెక్షన్స్ – చాలా దారుణం

Hardworkneverfail

Pushpa Movie : ‘పుష్ప’ మూవీ 10 డేస్ ఏరియా వైస్ రికవరీ లిస్ట్ ..

Hardworkneverfail