Bright Telangana
Image default

Akhanda Video Song : అదరగొడుతోన్న బాలకృష్ణ ‘అఖండ’ మూవీ జై బాలయ్య వీడియో సాంగ్

Jai Balayya Video Song

నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శీనుల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ ‘అఖండ’. ప్రగ్యాజైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్‌, పూర్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని మిర్యాల రవీందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు విడుదల చేసిన రెండు వీడియోలు, టైటిల్‌ సాంగ్‌ టీజర్‌కు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా ఈరోజు జై బాలయ్య వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటలో అయితే బాలయ్య డాన్స్ స్టెప్స్ మామూలుగా లేవు నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శీనుల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ ‘అఖండ’. ప్రగ్యాజైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్‌, పూర్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని మిర్యాల రవీందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు విడుదల చేసిన రెండు వీడియోలు, టైటిల్‌ సాంగ్‌ టీజర్‌కు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈరోజు జై బాలయ్య వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటలో అయితే బాలయ్య డాన్స్ స్టెప్స్ మామూలుగా లేవు దానికి తోడు థమన్ కూడా అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

Related posts

ఓటీటీలోకి బాలయ్య ఎంట్రీ.. టాక్‌ షోతో రచ్చ రచ్చే

Hardworkneverfail

Unstoppable With NBK : మనలో ఒకడు..సెల్ఫ్‌మేడ్‌కి సర్‌నేమ్ నాని

Hardworkneverfail

Akhanda Movie : మైండ్ బ్లాంక్ అయ్యే ఓపెనింగ్స్.. ‘అఖండ’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్

Hardworkneverfail

Unstoppable With NBK : బ్రహ్మానందం, అనిల్ రావిపూడితో బాలయ్య అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్

Hardworkneverfail

Bheemla Nayak: త్రివిక్రమ్‌కి భీమ్లా నాయక్‌ టీమ్‌ స్పెషల్‌ గిఫ్ట్‌..అరుపులు పుట్టిస్తున్న టైటిల్ సాంగ్

Hardworkneverfail

Unstoppable With NBK : బాలకృష్ణ షోలో చిరంజీవి గురించి మోహన్‌ బాబు ఏమన్నారంటే?

Hardworkneverfail