Bright Telangana
Image default

Unstoppable With NBK : బ్రహ్మానందం, అనిల్ రావిపూడితో బాలయ్య అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్

బ్రహ్మానందం, అనిల్ రావిపూడితో బాలయ్య అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్

బాలకృష్ణ ఓటీటీ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పేరుతో ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఇక ఈ ప్రోగ్రాం కి ‘జాంబీ రెడ్డి’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. దీపావళి రోజు నుంచి ఈ షో స్ట్రీమింగ్ అవుతూ.. విజయవంతంగా దూసుకుపోతుంది.

ఐతే.. ‘అఖండ’ మూవీ షూటింగ్ సమయంలో బాలయ్యకు చేతికి గాయం కావడంతో డాక్టర్లు మూడు వారాలు రెస్ట్ తీసుకోమని చెప్పడంతో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ కోసం తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. తాజాగా బాలకృష్ణ మూడో ఎపిపోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది.

ప్రోమోలో బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్నో మెసెజెస్, ఎన్నో ఫోన్ కాల్స్, నేను ఎలా ఉన్నానని కాదు. మళ్లీ నెక్ట్స్ ఎపిసోడ్ ఎపుడా అని.. నెక్ట్స్ ఎపిసోడ్ ఎపుడా అని.. నెక్ట్స్ ఎపిసోడ్ ఎపుడా అని.. వారం వారం రావడానికి నేను సీరియల్ కాదు. సెలబ్రేషన్. ‘ది ఎనర్జీ ఈజ్ బ్యాక్’ అంటూ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 3న AHA వీడియోలో ప్రసారం కానుంది.

Related posts

Unstoppable With NBK : ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసిన బాలయ్య!

Hardworkneverfail

Nandamuri Balakrishna: వైసీపీ నేతలకు బాలకృష్ణ వార్నింగ్..

Hardworkneverfail

Unstoppable With NBK Promo : ‘అన్ స్టాపబుల్ షో’లో ‘లైగర్’ టీమ్ సందడి

Hardworkneverfail

Akhanda Collections :‘అఖండ’ మూవీ 11 డేస్ కలెక్షన్స్.. బాలయ్య మాస్ పవర్!

Hardworkneverfail

Pushpaka Vimanam OTT: ఆహాలో ‘పుష్పక విమానం’ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్.. ఎప్పుడంటే..?

Hardworkneverfail

‘అఖండ’ మూవీ బెనిఫిట్ షో ఎఫెక్ట్.. ఏపీలో రెండు థియేటర్లు సీజ్‌

Hardworkneverfail