Akhanda Movie 10 Days Collections : బోయపాటి శ్రీను, బాలకృష్ణల కాంబో లో వచ్చిన అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతోంది . మూవీ 10 డేస్ పూర్తీ అయ్యే టైం కి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. బాలకృష్ణ కెరీర్ లో మొట్ట మొదటి సారిగా 10 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని 100 కోట్ల సింహాసనంపై కూర్చునేలా చేసింది. ‘అఖండ’ మూవీ విజయంతో బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో బాలయ్య బెస్ట్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు.
‘అఖండ’ మూవీ ఏపీ – తెలంగాణలలో డే వైస్ కలెక్షన్స్ గమనిస్తే….
Day 1 | 15.41 cr |
Day 2 | 6.85 cr |
Day 3 | 7.01 cr |
Day 4 | 8.31 cr |
Day 5 | 3.58 cr |
Day 6 | 2.53 cr |
Day 7 | 1.44 cr |
Day 8 | 1.31 cr |
Day 9 | 1.17 cr |
Day 10 | 2.25 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 49.87 cr (82 Cr Gross) |
‘అఖండ’ మూవీ వరల్డ్ వైడ్ 10 డేస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
నైజాం | 16.58 cr |
ఉత్తరాంధ్ర | 5.08 cr |
సీడెడ్ | 12.74 cr |
ఈస్ట్ | 3.49 cr |
వెస్ట్ | 2.77 cr |
గుంటూరు | 4.04 cr |
నెల్లూరు | 2.17 cr |
కృష్ణా | 3.00 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 49.87 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 8.80 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 58.67 cr |
‘అఖండ’ వరల్డ్ వైడ్ గ్రాస్ 101 కోట్ల మార్క్ ని దాటేసి ఇంకా కలెక్షన్స్ తో దుమ్ము లేపుతోంది. ‘అఖండ’ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇప్పటికే 4.67 కోట్ల ప్రాఫిట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ఇప్పుడు హిట్ నుండి సూపర్ హిట్ గా నిలవబోతుంది ‘అఖండ’ మూవీ.