RRR 9 Days Collections : ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 9 వ రోజు టాలీవుడ్ చరిత్ర లోనే సరికొత్త కలెక్షన్స్ రికార్డులను నమోదు చేసింది. ఊహకందని గ్రోత్ ని చూపెట్టిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 8 వ రోజు తో పోల్చితే 9 వ రోజు అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం చేసింది. తెలుగు రాష్ట్రాలలో అయితే 15 కోట్లకు పైగా షేర్ అనుకున్నా కానీ ఆ మార్క్ ని కూడా దాటేసి నైట్ షోలలో విపరీతమైన గ్రోత్ అండ్ హెవీ ఫుల్స్ ని సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ అందరి అంచనాలను మించి పోయి ఏకంగా 19.65 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది.
ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 9 వ రోజు వరల్డ్ వైడ్ గా 34-35 కోట్ల రేంజ్ లో వసూళ్లు రావొచ్చు అని అంచనా వేయగా ఆ అంచనాలను మించి పోయిన మూవీ ఏకంగా 37.12 కోట్ల షేర్ ని 9 వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది.
ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 9 రోజులు (RRR 9 Days Collections) పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..
Nizam: 90.11Cr
Ceeded: 41.99Cr
Uttarandhra: 24.60Cr
East: 12.89Cr
West: 11.00Cr
Guntur: 15.46Cr
Krishna: 12.17Cr
Nellore: 7.40Cr
AP – TG Total: 215.62CR(323.05CR Gross)
Karnataka: 32.05Cr
Tamilnadu: 30.10Cr
Kerala: 8.95Cr
Hindi: 80.10Cr
ROI: 5.70Cr
OS: 79.50Cr
Total WW: 452.02CR(820CR Gross)
ఇదీ మొత్తం మీద ఆర్ ఆర్ ఆర్ మూవీ 9 రోజుల కలెక్షన్స్ లెక్క. ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయిపోయిన మూవీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క కోటి వసూల్ చేస్తే ఓవరాల్ గా క్లీన్ హిట్ అవుతుంది. మొత్తం మీద మూవీ ఇప్పుడు 10 వ రోజు కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని సెన్సేషనల్ ప్రాఫిట్స్ ను అందుకోవడానికి ముందుకు దూసుకు పోబోతుంది ఇప్పుడు.