Bright Telangana
Image default

RRR : ‘ఆర్ఆర్ఆర్’ ఊర నాటు సాంగ్ ప్రోమో..అదిరిన ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్..

RRR Movie Songs

ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. ఈ మూవీ అనేక వాయిదాల తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలచేస్తున్నామని ప్రకటించింది మూవీ యూనిట్.

డివివి దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీ తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ మరియు ఇంగ్లీష్ సహా దాదాపు 10 భాషల్లో విడుదల కానుంది. పీరియాడిక్ డ్రామా “ఆర్ఆర్ఆర్” నుంచి తాజాగా సెకండ్ సింగిల్ ప్రోమోను విడుదల చేశారు. నాలుగు భాషల్లో విడుదలైన “ఆర్ఆర్ఆర్” సెకండ్ సింగిల్ ప్రోమో సాంగ్ పై ఆసక్తిని రేకెత్తిస్తోంది. “నాటు నాటు” అంటూ సాగిన ఈ చిన్న ప్రోమో చూస్తే సాంగ్ ఊర నాటు అన్న విషయం స్పష్టమవుతోంది. రేపు సాయంత్రం 4 గంటలకు పూర్తి సాంగ్ విడుదల కానుంది.

Related posts

Jr NTR: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో తొలిసారి కోటి రూపాయలు గెలిచిందెవరో తెలుసా..?

Hardworkneverfail

Oscar 2023 : చరిత్ర సృష్టించిన ‘RRR’.. ‘నాటు నాటు’కు ఆస్కార్‌..!

Hardworkneverfail

RRR Trailer: ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డుల వేట స్టార్ట్.. అరాచకం అనేది చిన్నపదమే!

Hardworkneverfail

RRR Movie Promotions : సల్మాన్ ఖాన్ తో నాచో నాచో స్టెప్స్ వేయించిన చరణ్, ఎన్టీఆర్

Hardworkneverfail

Tollywood Hero’s: స్పందించిన టాలీవుడ్.. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ భారీగా విరాళాలు..

Hardworkneverfail

RRR 8 Days Collections : ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ 8 డేస్ టోటల్ కలెక్షన్స్

Hardworkneverfail