Bright Telangana
Image default

RRR Movie : ఆర్ఆర్ఆర్ నుంచి జనని సాంగ్ వచ్చేసింది.. మూవీ మొత్తానికి సోల్ ఈ పాట..

ఆర్ఆర్ఆర్ నుంచి జనని సాంగ్

ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. ఈ మూవీ అనేక వాయిదాల తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలచేస్తున్నామని ప్రకటించింది మూవీ యూనిట్.

డివివి దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీ తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ మరియు ఇంగ్లీష్ సహా దాదాపు 10 భాషల్లో విడుదల కానుంది. తాజాగా “ఆర్ఆర్ఆర్” మూవీ నుంచి ప్రేక్షకులకు మరో కానుక అందించింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సోల్‌ యాంథమ్‌ ‘జనని’ పాటను శుక్రవారం విడుదల చేశారు. దేశభక్తిని చాటుతూ పూర్తిగా భావోద్వేగంగా సాగుతుందీ పాట. కీరవాణి స్వరంతోపాటు గానం ఆకట్టుకుంటుంది.

Related posts

RRR Movie : 5 రోజులు నాన్ స్టాప్ గా ఇండస్ట్రీ రికార్డు.. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ 5 డేస్ టోటల్ కలెక్షన్స్

Hardworkneverfail

Peddanna Collections: డిజాస్టర్ దిశగా ‘పెద్దన్న’…పెద్దన్న మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..

Hardworkneverfail

కిస్మస్ బరిలో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’…!

Hardworkneverfail

Samantha: సమంత ఐటెంసాంగ్.. ‘పుష్ప’ టీమ్‌ అఫీషియల్‌ అనౌన్స్ మెంట్‌

Hardworkneverfail

Ghani: నేడే వరుణ తేజ్‌ ‘గని” టీజర్‌..టీజర్ లో చరణ్ వాయిస్ ఓవర్..!

Hardworkneverfail

ఆర్జీవీ షాకింగ్‌ ట్వీట్‌.. దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన మంచు మనోజ్‌

Hardworkneverfail