మెగా హీరో వరుణ్ తేజ్ మొదటిసారి స్పోర్ట్స్ డ్రామాతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న మూవీ ‘గని’. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలిపారు. రీసెంట్ గా విడుదల చేసిన గని ఆల్బమ్ కు సూపర్బ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. గని ప్రపంచాన్ని పరిచయం చేసారు కూడా.
ఈ మూవీలో వీరు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వీడియోలోనే నవంబర్ 15న టీజర్ విడుదల చేస్తామని తెలిపారు. చెప్పినట్టుగానే ఈరోజు టీజర్ విడుదల చేస్తున్నట్లు మరోసారి పేర్కొన్నారు. ఈరోజు ఉదయం 11.08 గంటలకు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ వాయిస్ ఓవర్‌తో ఉన్న గని మూవీ టీజర్ విడుదల చేస్తున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.
Mega Powerstar @AlwaysRamCharan gives voice-over for @IAmVarunTej 's #GhaniTeaser 🤩#RCForGhani 🥊💥
— Geetha Arts (@GeethaArts) November 14, 2021
Teaser Out tomorrow @ 11:08 AM! 🔥#Ghani @IamJagguBhai @nimmaupendra @SunielVShetty @saieemmanjrekar @dir_kiran @Naveenc212 @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu pic.twitter.com/4CdtHyCT62