Bright Telangana
Image default

RRR Movie : 5 రోజులు నాన్ స్టాప్ గా ఇండస్ట్రీ రికార్డు.. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ 5 డేస్ టోటల్ కలెక్షన్స్

RRR Movie 5 days non-stop industry record and 5 Days Collections

[the_ad id=”6756″]

RRR Movie 5 days Non-stop Industry Record : ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి కూడా కొత్త రికార్డులతో దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాలలో తొలి 5 రోజుల్లో 5 సార్లు కంటిన్యూగా రికార్డులను బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ ఫస్ట్ డే 74.15 కోట్లు వసూల్ చేస్తే ఇది వరకు బాహుబలి 2 మూవీ 43 కోట్లు వసూల్ చేసింది, రెండో రోజు బాహుబలి 2 మూవీ 14.80 కోట్లు వసూల్ చేస్తే ఆర్ ఆర్ ఆర్ మూవీ 31.65 కోట్లు వసూల్ చేసింది.

ఇక మూడో రోజు బాహుబలి 2 మూవీ 16.60 కోట్లు వసూల్ చేస్తే ఆర్ ఆర్ ఆర్ మూవీ ఏకంగా 33.57 కోట్లు వసూల్ చేసింది. ఇక నాలుగో రోజు బాహుబలి 2 మూవీ 14.65 కోట్లు వసూల్ చేస్తే ఆర్ ఆర్ ఆర్ మూవీ 17.75 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక 5 వ రోజున అల వైకుంఠ పురంలో మూవీ 11.43 కోట్ల షేర్ ని అందుకుంటే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ మూవీ 5 వ రోజున 13.67 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది, ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇలా 5 రోజుల పాటు ప్రీవియస్ రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది.

rrr movie telugu states business details

[the_ad id=”6794″]

RRR Movie 5 Days Collections : ఇక ఫస్ట్ వీకెండ్ సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో కి ఎంటర్ అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ మిగిలిన మూవీస్ ల మాదిరి వీకెండ్ తర్వాత అంచనాలను అందుకోలేకుండా ఉండకుండా 4 వ రోజు అంచనాలను మించి పోయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 5వ రోజు కూడా అంచనాలను మించి పోయి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా 12 కోట్ల నుండి 13 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేయగా ఆ అంచనాలను కూడా మించి పోయిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 13.67 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని దుమ్ము దులిపేసింది. ఇక 5 వ రోజు వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఏకంగా 30 కోట్ల మార్క్ ని కూడా అధిగమించి ఏకంగా 31.5 కోట్లకు పైగా షేర్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది.

[the_ad id=”6792″]

మొత్తం మీద ఈ మూవీ 5 రోజులు (RRR Movie 5 Days Collections) పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..

Nizam: 68.35Cr
Ceeded: 34.18Cr
Uttarandhra: 19.32Cr
East: 10.41Cr
West: 9.17Cr
Guntur: 13.32Cr
Krishna: 10.00Cr
Nellore: 5.88Cr

AP – TG Total: 170.63CR(253.10CR Gross)

Karnataka: 24.85Cr
Tamil Nadu: 21.80Cr
Kerala: 5.35Cr
Hindi: 53.30Cr
ROI: 4.65Cr
OS: 67.60Cr

Total WW: 348.18CR(624CR Gross)

rrr movie trailer

ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కోసం బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 453 కోట్ల మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఈ మూవీ 5 రోజుల తర్వాత క్లీన్ హిట్ మార్క్ ని అందుకోవాలి అంటే ఇంకా 104.70 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది, ఈ మార్క్ ని ఆర్ ఆర్ ఆర్ మూవీ అతి త్వరలోనే అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Related posts

RRR Movie Promotions : సల్మాన్ ఖాన్ తో నాచో నాచో స్టెప్స్ వేయించిన చరణ్, ఎన్టీఆర్

Hardworkneverfail

Evaru Meelo Koteeswarulu : సరదాగా సాగిన మహేష్, ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమో

Hardworkneverfail

RRR Release Date: ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

Hardworkneverfail

Acharya Movie : ‘ఆచార్య’ మూవీ ఓటిటి డీల్ క్లోజ్..!

Hardworkneverfail

RRR Movie Press Meet : ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రెస్ మీట్

Hardworkneverfail

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని స్వాధీనం చేసుకోవాలి: లక్ష్మీపార్వతి

Hardworkneverfail