RRR Movie Press Meet : రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటించిన మల్టీ స్టార్రర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ ట్రైలర్ డిసెంబర్ 9న విడుదలైన యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఈ మూవీ ట్రైలర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల అంచనాల మేరకు ఆకట్టుకున్నాయి.
ఇకపోతే.. మూవీ మేకర్స్ భారీ లెవల్‌లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మూవీ యూనిట్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఆ వీడియో మీకోసం..