Bright Telangana
Image default

Enemy Collections: పర్వాలేదనిపించిన ‘ఎనిమి’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ..!

Enemy Movie Closing Collections

తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులు విశాల్ – ఆర్య ఇద్దరు. ఈ ఇద్దరి మూవీలు తెలుగులోనూ విడుదలవుతూ ఉంటాయి. ఇక విశాల్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే ఆర్యకు కూడా ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదలయిన ఈ మూవీ కి మంచి బిజినెస్ జరిగింది. పెద్దన్న, మంచి రోజులు వచ్చాయి మూవీలతో పోలిస్తే ‘ఎనిమి’ మూవీకి మంచి ఓపెనింగ్స్ దక్కాయి.

ఎనిమి’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్  (షేర్) లెక్కలను గమనిస్తే….

నైజాం0.97 cr
ఉత్తరాంధ్ర0.35 cr
సీడెడ్0.54 cr
ఈస్ట్0.27 cr
వెస్ట్ 0.19 cr
గుంటూరు0.29 cr
నెల్లూరు0.18 cr
కృష్ణా0.22 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)3.01 cr

ఎనిమి మూవీ రూ.3.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.3.01 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో బయ్యర్లకి రూ.0.79 కోట్ల వరకు నష్టాలు మిగిలినట్టు తెలుస్తుంది.

Related posts

Shyam Singha Roy Collections : ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ 16 డేస్ టోటల్ కలెక్షన్స్ ..

Hardworkneverfail

KGF 2 Movie Collections : KGF 34 డేస్ టోటల్ కలెక్షన్స్.. మాస్ భీభత్సం

Hardworkneverfail

Anubhavinchu Raja Movie : ‘అనుభవించు రాజా’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail

మహా సముద్రం ఫస్ట్ వీకెండ్ టోటల్ కలెక్షన్స్ – చాలా దారుణం

Hardworkneverfail

Acharya: చిరంజీవి అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ‘ఆచార్య’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Hardworkneverfail

Akhanda Movie Collections : ఊహకందని ఊచకోత.. ‘అఖండ’ మూవీ 3 డేస్ కలెక్షన్స్

Hardworkneverfail