Bright Telangana
Image default

Akhanda Movie : బాలయ్య ‘అఖండ’ మూవీ రివ్యూ

Akhanda Movie REVIEW

Akhanda Movie Review : నందమూరి బాలకృష్ణ, బోయాపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న మూడో మూవీ కావడంతో ‘అఖండ’ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్లు, ఫొటోలు హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ నేడు(డిసెంబర్ 2న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘అఖండ’ మూవీకి U/A సర్టిఫికెట్ లభించింది. అందుకే చాలా చోట్ల కట్స్ పడ్డాయి ఈ మూవీకి.

ఇక మూవీ ఓవరాల్ గా సెన్సేషనల్ బిజినెస్ ను సొంతం చేసుకుంది, పైగా కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదల కాబోతున్న భారీ యాక్షన్ మూవీ కావడం.. పైగా బాలకృష్ణ, బోయాపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న మూడో మూవీ కావడంతో ‘అఖండ’ పై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం.

Related posts

Akhanda Movie : బాలయ్య ‘అఖండ’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా అల్లు అర్జున్..

Hardworkneverfail

Akhanda Movie : రెండో రోజు కూడా జాతరే.. ‘అఖండ’ మూవీ 2 డే కలెక్షన్స్

Hardworkneverfail

Bangarraju Review : ‘బంగార్రాజు’ మూవీ రివ్యూ

Hardworkneverfail

Akhanda Movie Collections : బాలయ్య.. ఏందయ్యా.. ‘అఖండ’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail

Unstoppable with NBK : అన్‏స్టాపబుల్ షోలో రవితేజ, గోపిచంద్ మలినేని సందడి..

Hardworkneverfail

Unstoppable with NBK : బాలయ్యతో సందడి చేసిన ‘పుష్ప’ టీమ్

Hardworkneverfail