Bright Telangana
Image default

Unstoppable with NBK : బాలయ్యతో సందడి చేసిన ‘పుష్ప’ టీమ్

Unstoppable with NBK

Pushpa Special on Unstoppable with NBK : చాలా రోజులుగా ఎదురుచూసిన పుష్ప-ది రైజ్ పాన్ ఇండియా మూవీ డిసెంబర్ 17న విడుదలై భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది

బాలకృష్ణ ఈసారి ‘పుష్ప’ టీమ్ . ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న మరియు దర్శకుడు సుకుమార్ తో సందడి చేశారు. సామి పాటకు బాలకృష్ణతో కలిసి రష్మిక డ్యాన్స్ చేసింది. ఇక తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమోని వదిలారు ఆహా మేకర్స్.

అల్లు అర్జున్ మరియు నందమూరి బాలకృష్ణ ఎపిసోడ్‌లో తగ్గేదేలే డైలాగ్ చెప్పడం మామూలుగలేదు. అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఎపిసోడ్ ఈరోజు నుండే ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

Related posts

సమంత ‘నువ్వు నా హృదయాన్ని గెలుచుకున్నావు, నా గౌరవాన్ని గెలుచుకున్నావు’ .. అల్లు అర్జున్

Hardworkneverfail

Akhanda Movie Collections : ఊహకందని ఊచకోత.. ‘అఖండ’ మూవీ 3 డేస్ కలెక్షన్స్

Hardworkneverfail

Pushpa Trailer update: అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ ట్రైలర్ వచ్చేది ఆ రోజే..!

Hardworkneverfail

Unstoppable Season Finale : ‘అన్ స్టాపబుల్ షో’లో ‘మహేష్ బాబు’ సందడి

Hardworkneverfail

‘లైగర్’ స్క్రిప్ట్ రాయడం వెనుక అల్లు అర్జున్ ఉన్నాడు: పూరి జగన్నాథ్

Hardworkneverfail

Saami Saami Song: రికార్డ్స్ సృష్టిస్తున్న సామీ సామీ సాంగ్..

Hardworkneverfail