Bright Telangana
Image default

Pushpa Trailer update: అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ ట్రైలర్ వచ్చేది ఆ రోజే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఇప్పటికే మూవీ నుంచి కొన్ని ఆసక్తికర అప్డేట్లను విడుదల చేసి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచేశాయి. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే.. దాక్కొ.. దాక్కో మేక, శ్రీవల్లి, సామి సామి, ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా పాటలు కూడా విడుదలై అదరగొడుతుండగా.. ఇక ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు మూవీ యూనిట్.

డిసెంబర్ 6వ తేదీన మూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో ప్రతినాయకుడిగా ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో కనిపించనున్నాడు. అలాగే సునీల్.. అనసూయ పాత్రలను పరిచయం చేసిన దగ్గర నుంచి, ఈ మూవీపై మరింత ఆసక్తి పెరుగుతూ పోతోంది. వచ్చేనెల 12వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నట్టు టాక్ వినిపిస్తోంది.

Related posts

Unstoppable with NBK : బాలయ్యతో సందడి చేసిన ‘పుష్ప’ టీమ్

Hardworkneverfail

Samantha Special Song : సమంత స్పెషల్ సాంగ్ .. ఊ అంటావా ఊ ఊ అంటావా లిరికల్ వీడియో

Hardworkneverfail

Pushpa Movie Trailer Delay : ఊరించి.. ఉసూరుమంనిపించిన పుష్ప టీమ్ మేకర్స్

Hardworkneverfail

MAA elections 2021: ‘మా’ సభ్యత్వానికి మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా

Hardworkneverfail

Major Movie: అడివి శేష్ ‘మేజర్’ మ్యూజిక్ రైట్స్ వారికే..

Hardworkneverfail

Romantic Collections: ‘రొమాంటిక్’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail