Bright Telangana
Image default

Major Movie: అడివి శేష్ ‘మేజర్’ మ్యూజిక్ రైట్స్ వారికే..

adivi sesh major movie

అడివి శేష్ హీరోగా నటించిన ‘మేజర్’ మూవీ వచ్చే 2022 ఫిబ్రవరి 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. మూడు భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ మొత్తంగా 120 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీనీ తెరెక్కిస్తున్నారు. 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని ప్రతీ ఒక్క ఘటనను చూపించబోతున్నారు. ఆయన ఏ స్ఫూర్తితో జీవించారు.. ఎలా మరణించారు అనేవి అందరినీ కట్టిపడేసేలా దర్శకుడు శశికిరణ్ తిక్కా తెరకెక్కించాడు.

శోబితా ధూళిపాళ్ల, సాయీ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషించారు. ఇందులో సందీప్‌గా అడివి శేష్‌ నటించారు. మహేశ్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్, సోనీ పిక్చర్స్‌ నిర్మించిన మూవీ ఇది. తాజాగా ఈ మూవీ ఆడియో వరల్డ్ వైడ్ రైట్స్ ను జీ మ్యూజిక్ కంపెనీ సొంతం చేసుకుందని అడివి శేష్ తెలిపారు. ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

Related posts

Saami Saami Song: రికార్డ్స్ సృష్టిస్తున్న సామీ సామీ సాంగ్..

Hardworkneverfail

ఆ షో చేయనంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ?

Hardworkneverfail

Anubhavinchu Raja Movie : ‘అనుభవించు రాజా’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail

Major : అడివి శేష్ ‘మేజర్’ మేకింగ్ వీడియో విడుదల.. రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసిన మహేష్

Hardworkneverfail

Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణ త్వరలోనే ఇంటికి తిరిగివస్తారు : చిరంజీవి

Hardworkneverfail

‘సిరివెన్నెల’ మనకి ఇక లేడు.. సాహిత్యానికి ఇది చీకటి రోజు : చిరంజీవి

Hardworkneverfail