Bright Telangana
Image default

MAA elections 2021: ‘మా’ సభ్యత్వానికి మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా

nagababu Resigned For MAA Membership

MAA Elections 2021 Results: మెగా బ్రదర్‌ నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక “మా” అసోసియేషన్‌లో “నా” ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను… సెలవు’ అంటూ ట్వీట్‌ చేశారు. 48 గంటల్లో తన రాజీనామా లేఖను మా కార్యాలయానికి పంపిస్తానని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఆయన తీసుకున్న నిర్ణయం సినీ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా మా ఎన్నికల్లో నాగబాబు మొదటి నుంచీ ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఆయనను విజయతీరాలకు చేర్చేందుకు మెగా బ్రదర్‌ ఎంతగానో కష్టపడ్డారు. కానీ అంతిమంగా ఈ పోరులో మంచు విష్ణు విజయాన్ని ముద్దాడారు.

Related posts

Tollywood Hero’s: స్పందించిన టాలీవుడ్.. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ భారీగా విరాళాలు..

Hardworkneverfail

Kamal Haasan: విక్రమ్‌ వచ్చేశాడు.. యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టిన కమల్‌ హాసన్‌

Hardworkneverfail

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్‌’ మూవీ కోసం భారీ సెట్స్ ..?

Hardworkneverfail

Manchi Rojulochaie: ‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail

‘మంచి రోజులు వచ్చాయి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..ఇంత ఘోరమైన ఓపెనింగ్సా.. !

Hardworkneverfail

Samantha: యూట్యూబ్ ఛానెల్స్ పై కేసు పెట్టిన సమంత…పిటిషన్ అత్యవసర విచారణకు అభ్యంతరం

Hardworkneverfail