Bright Telangana
Image default

Samantha: యూట్యూబ్ ఛానెల్స్ పై కేసు పెట్టిన సమంత…పిటిషన్ అత్యవసర విచారణకు అభ్యంతరం

సోషల్ మీడియా వేదికగా జరుగుతోన్న ట్రోల్స్‌పై సమంత కోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ కూకట్‌పల్లి కోర్టులో పిటిషన్ వేశారు. తనపై దుష్ప్రచారం చేసిన డాక్టర్‌ సీఎల్‌ వెంకట్రావుతోపాటు య్యూట్యూబ్‌ ఛానళ్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేసింది.

ఈ కేసుపై ఈరోజు విచార‌ణ చేప‌ట్టారు. స‌మంత ఇంకా విడాకులు తీసుకోలేద‌ని, ఆ లోగానే ఆమెపై దుష్ప్ర‌చారం చేస్తూ ప‌రువుకు భంగం క‌లింగేలా ప్ర‌వ‌ర్తించారని, స‌మంత‌ను వ్య‌క్తిగతంగా టార్గెట్ చేసుకొని వార్త‌లు రాశార‌ని, ఆమెకు అక్ర‌మ సంబంధాలు అంట‌గ‌ట్టార‌ని సమంత త‌ర‌పు న్యాయ‌వాది కోర్టులో వాదించారు. వాద‌న‌లు విన్న కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. సమంత పిటిషన్‌ని అత్యవసరంగా విచారించేందుకు కోర్టు అభ్యంతరం తెలిపింది.హై రెప్యుటేడ్ పర్సనాలిటీకి సంబంధించిన అంశం కావడంతో త్వరగా వినాలని సమంత లాయర్ బాలాజీ కోర్ట్ ను కోరారు. అయితే లాయర్‌పై కూకట్‌పల్లి కోర్టు ఆగ్రహంవ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కోర్ట్ ముందు అందరూ సమానులే అన్న న్యాయమూర్తి.. ప్రొసీజర్ ప్రకారమే వాదనలు వింటామని స్పష్టం చేశారు.

Related posts

మెగాస్టార్ చిరంజీవి మూవీలో సల్మాన్‌ఖాన్‌.. బ్రిట్నీ స్పియర్స్‌తో అదిరిపోయే పాట

Hardworkneverfail

Hero Nani Sensational Comments : అప్పుడే అందరూ వస్తే బాగుండేది..

Hardworkneverfail

Naga Chaitanya : ‘థాంక్యూ’ మూవీ నుంచి నాగ చైతన్య ఫస్ట్ లుక్ విడుదల..

Hardworkneverfail

MAA elections 2021: ‘మా’ సభ్యత్వానికి మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా

Hardworkneverfail

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్‌’ మూవీ కోసం భారీ సెట్స్ ..?

Hardworkneverfail

Akhanda : భం భం అఖండ… అదరగొడుతోన్న బాలకృష్ణ ‘అఖండ’ టైటిల్ సాంగ్

Hardworkneverfail