Bright Telangana
Image default

Unstoppable with NBK : అన్‏స్టాపబుల్ షోలో రవితేజ, గోపిచంద్ మలినేని సందడి..

raviteja-and-director-gopichand-malineni-guests-in-balakrishna-unstoppable-with-nbk-show

Unstoppable with NBK : బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షో ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ షోకి ఆహాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎస్ఎస్ రాజమౌళి షోకు సంబంధించిన ఎపిసోడ్ ఈ రోజు ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. బాలకృష్ణ, రాజమౌళి మధ్య సాగే సంభాషణ ఆకట్టుకుంటోంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్‌కు మాస్ మహారాజ్ రవితేజ అతిథిగా వస్తున్నారు. ఇప్పటికే ‘అన్‌స్టాపబుల్’ షోలో మెహన్ బాబు, నాని, బోయపాటి శ్రీను, బ్రహ్మానందం, ఎంఎం కీరవాణి, రాజమౌళి, అనిల్ రావిపూడి సందడి చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే బాలకృష్ణ, రవితేజల గత కొన్నేళ్లుగా మధ్య విభేదాలు ఉన్నాయని చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఊహాగానాలకు తెరదించుతూ బాలకృష్ణ.. మాస్ మహారాజ్ రవితేజకు హోస్ట్‌గా వ్యవహరించారు. ‘అన్‌స్టాపబుల్’ షో ‘ఆహా’లో ఈ ఎపిసోడ్ చూడాలంటే మరో వారం ఆగాల్సిందే. ఇక ఈ ఎపిసోడ్ లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా పాల్గొనబోతున్నారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 24న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Related posts

Unstoppable With NBK : నేను ‘విలన్‌గా చేయడానికి రెడీ’.. బాలకృష్ణ

Hardworkneverfail

Unstoppable with NBK: బాలకృష్ణతో రాజమౌళి.. అన్‏స్టాపబుల్ ప్రోమో..

Hardworkneverfail

Rana in Unstoppable with NBK : రానా తో సందడి చేయబోతున్న బాలయ్య..!

Hardworkneverfail

Unstoppable with NBK : విభేదాలకు తెరదించిన ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో .. ఆహలో రెట్టింపైన ఆహ్లాదం

Hardworkneverfail

Aha Video: 12 వారాలు… 90 రోజులు… 20 కొత్త సినిమాలు, షోలు!

Hardworkneverfail

Unstoppable with NBK : బాలయ్యతో సందడి చేసిన ‘పుష్ప’ టీమ్

Hardworkneverfail