Bright Telangana
Image default

‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ఫస్ట్ గెస్ట్ గా మోహన్ బాబు!

unstoppable-with-nbk-first-episode-with-mohan-babu

బాలకృష్ణ ఓటీటీ లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పేరుతో ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఇక ఈ ప్రోగ్రాం కి ‘జాంబీ రెడ్డి’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. నవంబర్ 4 నుంచి మొదలుకానున్న ఈ ప్రోగ్రాం లో ఫస్ట్ గెస్ట్ ఎవరు అనేదానిమీద సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరు అవుతున్నారు అనే వార్తలు ఇటీవల గుప్పుమన్న విషయం విదితమే.. అయితే ఈ ప్రోగ్రాం ఫస్ట్ గెస్ట్ గా మంచు మోహన్ బాబు హాజరయ్యారు. మోహన్ బాబు ని ఇంటర్వ్యూ చేసిన తరువాత సెట్ లో వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

ఫస్ట్ ఎపిసోడ్ ఫుల్ ఫన్ గా నడిచిందని, సెట్ లో బాలయ్య చాలా సరదాగా ఉన్నారని తెలుస్తోంది. ఇకపోతే మంచు ఫ్యామిలీతో బాలకృష్ణకు విబేధాలు ఉన్నాయని, ఒకానొక సమయంలో బాలకృష్ణ అల్లుడు ఓడిపోవడానికి తానే హెల్ప్ చేశానని మోహన్ బాబు మీడియా ముందు వెల్లడించారు. మరి ఆ విషయాలు ఏమైనా ఈ ఇంటర్వ్యూ లో బయటపడనున్నాయా అనేది తెలియాల్సి ఉంది. ఇక మరోపక్క బయట కోపంగా ఉండే బాలయ్య.. శాంతంగా ఇంటర్వ్యూ మొత్తం కంటిన్యూ చేశాడా..? లేదా ..? చూడాలని ఆ ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నారు.

Related posts

Rana in Unstoppable with NBK : రానా తో సందడి చేయబోతున్న బాలయ్య..!

Hardworkneverfail

‘అఖండ’ మూవీ బెనిఫిట్ షో ఎఫెక్ట్.. ఏపీలో రెండు థియేటర్లు సీజ్‌

Hardworkneverfail

Unstoppable with NBK: బాలకృష్ణతో రాజమౌళి.. అన్‏స్టాపబుల్ ప్రోమో..

Hardworkneverfail

Unstoppable With NBK : బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షోలో మహేశ్ బాబు..!

Hardworkneverfail

Akhanda Movie : రెండో రోజు కూడా జాతరే.. ‘అఖండ’ మూవీ 2 డే కలెక్షన్స్

Hardworkneverfail

Akhanda Video Song : ‘జై బాలయ్య’ వీడియో సాంగ్ వచ్చేసింది..

Hardworkneverfail