Bright Telangana
Image default

Akhanda Video Song : ‘జై బాలయ్య’ వీడియో సాంగ్ వచ్చేసింది..

Jai Balayya Full Video Song

Jai Balayya Full Video Song : తాజాగా జై బాలయ్య ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు మూవీ మేకర్స్. నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శీనుల కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘అఖండ’. ప్రగ్యాజైస్వాల్‌ హీరోయిన్‌గా నటించింది. శ్రీకాంత్‌, పూర్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని మిర్యాల రవీందర్‌ రెడ్డి తెరకెక్కించారు. ఇక తాజాగా జై బాలయ్య వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ ఫుల్ సాంగ్ లో అయితే బాలయ్య డాన్స్ స్టెప్స్ మామూలుగా లేవు దానికి తోడు థమన్ కూడా అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

Related posts

Unstoppable Season Finale : ‘అన్ స్టాపబుల్ షో’లో ‘మహేష్ బాబు’ సందడి

Hardworkneverfail

Balakrishna Upcoming Movie : బాలకృష్ణ – డైరెక్టర్ అనిల్ రావిపూడి మూవీ అప్డేట్

Hardworkneverfail

Unstoppable with NBK : బాలయ్యతో సందడి చేసిన ‘పుష్ప’ టీమ్

Hardworkneverfail

Pushpa Special on Unstoppable with NBK : బాలయ్యతో తగ్గేదేలే అనిపించిన ‘పుష్ప’ రాజ్..

Hardworkneverfail

Akhanda Collections :‘అఖండ’ మూవీ 11 డేస్ కలెక్షన్స్.. బాలయ్య మాస్ పవర్!

Hardworkneverfail

Akhanda Trailer: ‘అఖండ’ ట్రైలర్.. అఘోరగా బాలయ్య నట విశ్వరూపం..

Hardworkneverfail