Bright Telangana
Image default

Lakshya OTT Release : ‘లక్ష్య’ మూవీ ఓటిటిలో ఎప్పుడంటే..?

lakshya movie released on january 7th

Lakshya OTT Release on Aha : నాగశౌర్య హీరోగా నటించిన మూవీ లక్ష్య. నాగశౌర్య సరికొత్త పాత్రలో కనిపించారు ఈ మూవీలో. ఎయిట్ ఫ్యాక్ బాడీతో నాగశౌర్య అదరగొట్టాడు. ఈ మూవీకి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 10న విడుదల అయిన ‘లక్ష్య’ మూవీకి యవరేజ్ టాక్ అయితే వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం చాలా దారుణంగా నమోదవడంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది.

ఇక అది అలా ఉంటే లక్ష్య మూవీ ఇప్పుడు వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ఆహా వీడియో సొంతం చేసుకుంది. లక్ష్య మూవీ జనవరి 7 వ తేదీన ఆహా వీడియోలో స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆహా అధికారికంగా ప్రకటించింది. దాంతో స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related posts

OTT Movies Alert : ఈరోజు ఓటిటిలో మూడు పెద్ద సినిమాలు

Hardworkneverfail

Unstoppable Promo: ‘వన్స్ ఐ స్టెప్ ఇన్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..’ అన్ స్టాపబుల్ విత్ NBK

Hardworkneverfail

Rajendra Prasad’s Senapathi : ఉత్కంఠభరితంగా ‘వరల్డ్ ఆఫ్ సేనాపతి’ ట్రైలర్

Hardworkneverfail

Unstoppable With NBK : నేను ‘విలన్‌గా చేయడానికి రెడీ’.. బాలకృష్ణ

Hardworkneverfail

Unstoppable With NBK : బ్రహ్మానందం, అనిల్ రావిపూడితో బాలయ్య అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్

Hardworkneverfail

ఓటీటీలో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Hardworkneverfail