Bright Telangana
Image default

‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ … మైండ్ బ్లాంక్ అయ్యే ఓపెనింగ్స్

manchi rojulochaie movie world wide collections

సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ‘మంచి రోజులు వచ్చాయి’. దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదలయ్యింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్య క్రమాలను గ్రాండ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలకి ప్రేక్షకుల నుండీ మంచి స్పందన లభించింది. దాంతో ఈ మూవీకి బిజినెస్ కూడా బాగానే జరిగింది.

మంచి రోజులు వచ్చాయి’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే

నైజాం0.34 cr
ఉత్తరాంధ్ర0.06 cr
సీడెడ్0.14 cr
ఈస్ట్0.05 cr
వెస్ట్ 0.04 cr
గుంటూరు0.06 cr
నెల్లూరు0.05 cr
కృష్ణా0.05 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)0.78 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్0.10 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)0.88 cr

‘మంచిరోజులు వచ్చాయి’ మూవీకి రూ.8.9 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు రూ.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఈ మూవీకి ఫస్ట్ డే కలెక్షన్స్ కేవలం రూ.0.88 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో 8.12 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్లో ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఇది కష్టమే అని చెప్పాలి.

Related posts

Khiladi Movie 8 Days Collection : మాస్ మహారాజ్ రవితేజ ఖిలాడి మూవీ 8 డేస్ టోటల్ కలెక్షన్స్..

Hardworkneverfail

Naga Chaitanya : ‘థాంక్యూ’ మూవీ నుంచి నాగ చైతన్య ఫస్ట్ లుక్ విడుదల..

Hardworkneverfail

Akhanda Movie : మైండ్ బ్లాంక్ అయ్యే ఓపెనింగ్స్.. ‘అఖండ’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్

Hardworkneverfail

లవ్ స్టోరీ మూవీ మొదటి రోజు కలెక్షన్లు

Hardworkneverfail

లవ్ స్టొరీ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

Hardworkneverfail

సినీ హీరో నాని పై వివాదస్పద నటి శ్రీ రెడ్డి దారుణమైన కామెంట్స్

Hardworkneverfail