సినీ హీరో నాని పై వివాదస్పద నటి శ్రీ రెడ్డి దారుణమైన కామెంట్స్ చేసింది. నానిపై సెటైర్లు వేస్తూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. నాని అంటే పేర్ని నానినో.. కొడాలి నానినో కాదు.. ఈయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నాని.. ఈయన ఏమంటాడు.. పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలు పక్కనపెడితే.. ఆయన చెప్పింది కరెక్టే కదా అని అంటాడు. అరేయ్ నత్తి.. నత్తి నా కొ.. నోట్లో ఏం పెట్టుకున్నావ్..? ఎ పెట్టుకున్నావ్. సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్‌ని సపోర్ట్ చేయి.. నువ్వు పవన్ కళ్యాణ్ ఒకటే కదా.. సరే!! నీ సినిమాలు వస్తాయ్ కదా బిడ్డా.. చూసుకుందాం నానీ.. వైసీపీ ఫ్యాన్స్‌తో పెట్టుకున్నావ్ కదా.. చూస్తాం నీ సినిమాలు వస్తాయి కదా.. ఎలా ఫట్‌లు అవుతాయో చూస్తాం’ అని హెచ్చరించింది శ్రీరెడ్డి.