Bright Telangana
Image default

Jai Bhim Review : సూర్య ‘జై భీమ్‌’ మూవీ రివ్యూ

Jai Bhim Movie Review Suriya Prime Video

Jai Bhim: టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో సూర్య నటించిన లీగల్‌ డ్రామా మూవీ ‘జై భీమ్’. ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఇందులో సూర్య లాయర్‌ పాత్రలో కనిపించారు. ఒక మహిళకు జరిగిన అన్యాయంపై చంద్రు అనే లాయర్‌ ఎలా పోరాటం చేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన అనుభవాలు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొని ఆ మహిళకు న్యాయం చేశాడన్నది మూవీ కథ. ‘బాధింపబడని వారికి లభించని న్యాయం. వాళ్లకు జరిగిన అన్యాయం కంటే దారుణంగా ఉంటుంది’, ‘దొంగలకు కూడా ఒక జాతి ఉంటుందా? నటరాజ్‌. నీ జాతిలోనూ, నా జాతిలోనూ అందరి జాతుల్లోనూ పెద్ద పెద్ద దొంగలు ఉంటారు’ వంటి సంభాషణలు మూవీపై ఆసక్తిని పెంచాయి. ఈ మూవీ ఎంతవరకు ఆకట్టుకుంది ఎలా మెప్పించింది లాంటి విశేషాలను ఈ వీడియోలో తెలుసుకోండి.

Related posts

Varudu Kaavalenu Review : వ‌రుడు కావ‌లెను మూవీ రివ్యూ

Hardworkneverfail

Liger Movie Review : లైగర్ మూవీ రివ్యూ..

Hardworkneverfail

Anubhavinchu Raja Movie : రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ మూవీ రివ్యూ

Hardworkneverfail

Drushyam 2 : వెంకటేష్ ‘దృశ్యం 2’ మూవీ రివ్యూ

Hardworkneverfail

Akhanda Movie : బాలయ్య ‘అఖండ’ మూవీ రివ్యూ

Hardworkneverfail

Bangarraju Review : ‘బంగార్రాజు’ మూవీ రివ్యూ

Hardworkneverfail