రాజ్ తరుణ్ హీరోగా, ఖశిష్ ఖాన్ హీరోయిన్ గా శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ‘అనుభవించు రాజా’ మూవీ రూపొందింది. శ్రీను గవిరెడ్డి ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ట్రైలర్ మరియు టీజర్ లతో ఆడియెన్స్ లో మంచి బజ్ ని తెచ్చుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సుప్రియ నిర్మించిన ఈ మూవీ నేడు(నవంబర్ 26న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం.