హీరో శివ కార్తికేయన్ హీరోగా ప్రజెంట్ విజయ్ తో బీస్ట్ సినిమా తీస్తున్న నెల్సన్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ డాక్టర్ తమిళ్ తో పాటు తెలుగు లో ఒకే రోజు రిలీజ్ ను సొంతం చేసుకుంది, హీరో అక్కడ మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరైనా తెలుగు లో పెద్దగా పాపులర్ కాదు కాబట్టి లిమిటెడ్ గానే రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంది ఎలా మెప్పించింది లాంటి విశేషాలను ఈ వీడియోలో తెలుసుకోండి.