Skylab Movie Review : సత్యదేవ్, నిత్యా మీనన్ మరియు రాహుల్ రామాక్రిష్ణల కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ స్కైలాబ్ డిసెంబర్ 4 ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. నిత్యామీనన్ ఈ మూవీకి ఆమె కో-ప్రొడ్యూసర్ కూడా కావడం విశేషం. డైరెక్టర్ విశ్వక్ ఖండేరావ్ఓ చిన్న పాయింట్ ను తీసుకుని, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎంటర్ టైన్ మెంట్ వేలో చెప్పే ప్రయత్నం చేశాడు. ‘నాసా’ ప్రయోగించిన ‘స్కైలాబ్’ అనే ఉపగ్రహం విఫలమై భూమి మీద వివిధ దేశాల్లో ఇండియాలో కూడా పడబోతుంది అని తెలిసిన తర్వాత వీళ్ళ లైఫ్స్ ఎలా మారాయి. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఈ ఉపద్రవం నుండి తప్పించుకోవడానికి ఏం చేశారు. అసలు తర్వాత ఏమయింది అన్నది కథ. ట్రైలర్ తో మంచి ఆసక్తి క్రియేట్ చేసిన ఈసెన్సిబుల్ కామెడీ ఫిలిమ్ ఆడియన్స్ ను ఏమేరకు అలరించగలిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం.