Shyam Singha Roy Review : న్యాచులర్ స్టార్ ‘నాని’ హీరోగా ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ నేడు(డిసెంబర్ 24న) ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఈ మూవీని రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించగా.. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ ముగ్గురు హీరోయిన్లు నటించారు. దానికి తోడు ‘నాని’ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుండడంతో మూవీ మీద అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ ఇప్పటికే ఓవర్సీస్, తెలుగు రాష్టాలతో సహా పలు ప్రాంతాల్లో రిలీజైంది. మూవీని చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ సాధారణ ప్రేక్షకుల నుంచి మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది.
ట్రైలర్ తో మంచి ఆసక్తి క్రియేట్ చేసిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ ఆడియన్స్ ను ఏమేరకు అలరించగలిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం.
సినీ హీరో నాని పై వివాదస్పద నటి శ్రీ రెడ్డి దారుణమైన కామెంట్స్