Bright Telangana
Image default

Raja Vikramarka: ‘రాజా విక్రమార్క’ మూవీ రివ్యూ

Raja Vikramarka

కార్తికేయ హీరోగా నటించిన మూవీ ‘రాజా విక్రమార్క’. ఈసారి ఎలాగైనా హిట్టు మాట వినిపించాల‌నే ల‌క్ష్యంతో ‘రాజా విక్ర‌మార్కుడు’లా ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని టి.ఆదిరెడ్డి సమర్పణలో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ నటిస్తుంది. ఎన్ఐఏ క‌థాంశంతో రూపొందిన థ్రిల్ల‌ర్ సినిమా కావ‌డం.. దీనికి త‌గ్గ‌ట్లుగానే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మ‌రి ఆ అంచ‌నాల్ని అందుకోవ‌డంలో ఈ విక్ర‌మార్కుడు స‌ఫ‌ల‌మ‌య్యాడా? లేక విఫ‌ల‌మ‌య్యాడా? ఈ మూవీ ఎంతవరకు ఆకట్టుకుంది ఎలా మెప్పించింది లాంటి విశేషాలను ఈ వీడియోలో తెలుసుకోండి…

Related posts

Manchi Rojulochaie: ‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ రివ్యూ

Hardworkneverfail

Anubhavinchu Raja Movie : రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ మూవీ రివ్యూ

Hardworkneverfail

Most Eligible Bachelor Movie: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ రివ్యూ

Hardworkneverfail

Akhanda Movie : బాలయ్య ‘అఖండ’ మూవీ రివ్యూ

Hardworkneverfail

కొండపొలం మూవీ రివ్యూ

Hardworkneverfail

Raja Vikramarka: ‘రాజా విక్రమార్క’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail