నాగశౌర్య.. రీతూ వర్మ జంటగా కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య రూపొందించిన చిత్రం ‘వరుడు కావలెను’. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో తెరకెక్కిన ఈ మూవీ చక్కటి ప్రోమోలతో ఆకట్టుకుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కనిపించిన ఈ మూవీ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ ఎంతవరకు ఆకట్టుకుంది ఎలా మెప్పించింది లాంటి విశేషాలను ఈ వీడియోలో తెలుసుకోండి.