Bright Telangana
Image default

Konda Polam: కొండపొలం మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

konda polam movie

బ్లాక్ బస్టర్ మూవీ ఉప్పెన తరువాత వైష్ణవ్ తేజ్ నుండీ రాబోతున్న మూవీ కొండపొలం. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై జే సాయి బాబు, వై రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 8న విడుదలకాబోతోంది. ఉప్పెన మూవీ అనుకున్న దానికంటే 3 రెట్లు ఎక్కువగా కలెక్ట్ చేసినప్పటికీ కొండపొలం మూవీకి ఎక్కువ బిజినెస్ అయితే జరగలేదు. ఒకసారి బిజినెస్ వివరాలను గమనిస్తే :

నైజాం3.00 cr
ఆంధ్రా(అన్ని ఏరియాల్లో)3.00 cr
సీడెడ్0.90 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)6.90 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +   ఓవర్సీస్ 0.85 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)7.75 cr

‘కొండపొలం’ మూవీకి రూ. 7.75 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి చూద్దాం థియేటర్లో ఎంత వరకు బిజినెస్ చేస్తుందో వేచి చూడాలి.

Related posts

Raja Vikramarka: ‘రాజా విక్రమార్క’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్

Hardworkneverfail

Pelli SandaD Collections: ప్లాప్ టాక్ తో హిట్టు కొట్టిన పెళ్ళిసందD

Hardworkneverfail

కొండపొలం మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Hardworkneverfail

Varudu Kaavalenu: ‘వరుడు కావలెను’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్

Hardworkneverfail

Kurup Collections : ‘కురుప్‌’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్…

Hardworkneverfail