Bright Telangana
Image default

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్‌.. పూనకాలు లోడింగ్‌ అంటే ఇదేనేమో!

Waltair Veerayya Trailer

Waltair Veerayya Trailer : దర్శకుడు బాబీ.. పూనకాలు లోడింగ్‌.. పూనకాలు లోడింగ్‌.. అంటూ చెబుతుంటే ఏంటా? అని అందరూ అనుకున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ మూవీ ట్రైలర్‌తో టేస్ట్‌ ఏంటో చూపించారు. ఇక థియేటర్‌లో పూనకాలు కాదు.. అంతకుమించి ఉండవచ్చని చెప్పకనే చెప్పేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన మాస్, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వాల్తేరు వీరయ్య’ (waltair veerayya). శ్రుతిహాసన్‌ కథానాయిక. రవితేజ కూడా ఈ మూవీ లో నటించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీ ఉంటుందని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మూవీ విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా శనివారం మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. వీరయ్యగా చిరు వింటేజ్‌ మాస్‌ లుక్‌లో అదరగొట్టారు. ఇక ఆయన డైలాగ్స్‌, డ్యాన్స్‌, ఫైట్స్‌ చూస్తుంటే నిజంగా పూనకాలు లోడింగ్‌ అనేలా ఉన్నాయి. కాస్త కథలో కంటెంట్ ఉండి కథనంలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటే వందల కోట్ల కలెక్షన్స్ వాల్తేరు వీరయ్యకు లోడింగ్ అంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

వైసీపీ రాజ్యసభ టిక్కెట్ ఆఫర్ పై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..

Hardworkneverfail

Waltair Veerayya : మెగా మాస్‌ సాంగ్‌.. పూనకాలు లోడింగ్‌..

Hardworkneverfail

Acharya Movie: ‘ఆచార్య’ మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Hardworkneverfail

Mega 154 : మెగాస్టార్‏తో మాస్ మాహారాజా.. షూటింగ్‏లో రవితేజ.. వీడియో అదిరిపోయిందిగా..

Hardworkneverfail

Megastar Chiranjeevi : కేసీఆర్ కి థాంక్స్ చెప్పిన చిరంజీవి.. మరి ఏపీ పరిస్థితేంటి..?

Hardworkneverfail

Chiranjeevi : రావుగోపాలరావు వాయిస్‌ని అనుకరించిన మెగాస్టార్ చిరంజీవి..

Hardworkneverfail